TSRTC ఆర్టీసీకి సరికొత్త రికార్డ్ ... CM Revanth Reddy కి థాంక్స్ అంటూ | Telugu OneIndia

2023-12-13 518

50 lakh people traveled in tsrtc buses in one day due to free travel for women scheme | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి.

#mahalakshmischeme
#revanthreddy
#congressparty
#freebus
#tsrtc
#autodrivers
#telanganacongress
~PR.40~ED.232~